(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.267. అధ్యాయః 267
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి ధర్మప్రమాణనిరూపణం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ।

ఇత్యుక్తవతి తద్వాక్యం కృష్ణే దేవకినందనే।
భీష్మం శాంతనవం భూయః పర్యపృచ్ఛద్యుధిష్ఠిరః॥ 13-267-1(92098)
నిర్ణయే వా మహాబుద్ధే సర్వధర్మవిదాంవర।
ప్రత్యక్షమాగమో వేతి కిం తయోః కారణం భవేత్॥ 13-267-2(92099)
భీష్మ ఉవాచ। 13-267-3x(7709)
నాస్త్యత్రి సంశయః కశ్చిదితి మే వర్తతే మతిః।
శృణు వక్ష్యామి తే ప్రాజ్ఞ సంయక్త్వం మేఽనుపృచ్ఛసి॥ 13-267-3(92100)
సంశయః సుగమస్తత్ర దుర్గమస్తస్య నిర్ణయః।
దృష్టం శ్రుతమనంతం హి యత్ర సంశయదర్శన్॥ 13-267-4(92101)
ప్రత్యక్షం కారణం దృష్టం హైతుకం ప్రాజ్ఞమానినః।
నాస్తీత్యేవం వ్యవస్యంతి సత్యమాగమమేవ వా॥ 13-267-5(92102)
తదయుక్తం వ్యవస్యంతి బాలాః పండితమానినః।
అథ సంచింత్యమేవైకం కారణం కిం భవేదితి॥ 13-267-6(92103)
శక్యం దీర్ఘేణ కాలేన యుక్తేనామంత్రితేన చ।
ప్రాణయాత్రామనేకాం చ కల్పయానేన భారత॥ 13-267-7(92104)
తత్పరేణైవ నాన్యేన శక్యతే తత్తు కారణం।
హేతూనామంతమాసాద్య విపులం జ్ఞానముత్తమం॥ 13-267-8(92105)
జ్యోతిః సర్వస్య లోకస్య విపులం ప్రతిపద్యతే।
న త్వేవ గమనం రాజన్హేతుతో గమనం తథా।
అగ్రాహ్యమనిబద్ధం చ వాచా సంపరివర్జయేత్॥ 13-267-9(92106)
యుధిష్ఠిర ఉవాచ। 13-267-10x(7710)
ప్రత్యిక్షం లోకతః సిద్ధిర్లోకశ్చాగమపూర్వకః।
శిష్టాచారో బహువిధస్తన్మే బ్రూహి పితామహః॥ 13-267-10(92107)
భీష్మ ఉవాచ। 13-267-11x(7711)
ధర్మస్య హ్రియమాణస్య బలవద్భిర్దురాత్మభిః।
సంస్థా యత్నైరపి కృతా కాలేన ప్రతిభిద్యతే॥ 13-267-11(92108)
అధర్మో ధర్మరూపేణ తృణైః కూప ఇవావృతః।
తతస్తైర్భిద్యతే వృత్తం శృణు చైవ యుధిష్ఠిర॥ 13-267-12(92109)
అవృత్త్యా యే తు నిందని శ్రుతత్యాగపరాయణాః।
ధర్మవిద్వేషిణో మందా ఇత్యుక్తస్తేషు సంశయః॥ 13-267-13(92110)
అతృప్యంతస్తు సాధూనాం యావదాగమబుద్ధయః।
పరమిత్యేవ సంతుష్టాస్తానుపాస్స్వ చ పృచ్ఛ చ॥ 13-267-14(92111)
కామార్థౌ పృష్ఠతః కృత్వా లోభమోహానుసారిణౌ।
ధర్మ ఇత్యేవ సంబుద్ధస్తానుపాస్స్వ చ పృచ్ఛ చ॥ 13-267-15(92112)
న తేషాం భిద్యతే వృత్తం యజ్ఞాః స్వాధ్యాయకర్మ చ।
ఆచారః కారణం చైవ ధర్మశ్చైకస్త్రయం పునః॥ 13-267-16(92113)
యుధిష్ఠిర ఉవాచ। 13-267-17x(7712)
పునరేవ హి మే బుద్ధి సంశయే పరిముహ్యతి।
అపరో మజ్జమానస్య పరం తీరమపశ్యతః॥ 13-267-17(92114)
వేదః ప్రత్యక్షమాచారః ప్రమాణం తత్త్రయం యది।
పృథక్త్వం లభ్యతే చైషాం ధర్మశ్చైతత్త్రయం కథం॥ 13-267-18(92115)
భీష్మ ఉవాచ। 13-267-19x(7713)
ధర్మస్య హ్రియమాణస్య బలవద్భిర్దురాత్మభిః।
యద్యేవం మన్యసే రాజంస్త్రిధా ధర్మవిచారణా॥ 13-267-19(92116)
ఏక ఏవేతి జానీహి త్రిధా ధర్మస్య దర్శనం।
పృథక్త్వే చ న మే బుద్ధిస్త్రయాణామపి వై తథా॥ 13-267-20(92117)
[ఉక్తో మార్గస్త్రయాణాం చ తత్తథైవ సమాచర।
జిజ్ఞాసా న తు కర్తవ్యా ధర్మస్య పరితర్కణాత్॥ 13-267-21(92118)
సదైవ భరతశ్రేష్ఠ మా తే భూదత్ర సంశయః।
అంధో జడ ఇవాశంకీ యద్బ్రవీమి తదాచర॥ 13-267-22(92119)
అహింసా సత్యమక్రోధో దానమేతచ్చతుష్టయం।
అజాతశత్రో సేవస్య ధర్మ ఏష సనాతనః॥] 13-267-23(92120)
బ్రాహ్మణేషు చ వృత్తిర్యా పితృపైతామహోచితా।
తామన్వేహి మహాబాహో ధర్మస్యైతే హి దేశికాః॥ 13-267-24(92121)
ప్రమాణమప్రమాణం వై యః కుర్యాదబుధో జనః।
న స ప్రమాణతామర్హో విషాదజననో హి సః॥ 13-267-25(92122)
బ్రాహ్మణానేవ సేవస్వ సత్కృత్య బహుమాన్య చ।
ఏతేష్వేవ త్విమే లోకాః కృత్స్నా ఇతి నిబోధ తాన్॥ ॥ 13-267-26(92123)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి సప్తషష్ట్యధికద్విశతతమోఽధ్యాయః॥ 267 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-267-2 శ్రుతిప్రత్యక్షయోః కిం బలవదితి ప్రశ్నః॥ 7-267-4 శ్రుత్యపేక్షయా ప్రత్యక్షం ప్రబలం క్వచిత్ప్రత్యక్షాపేక్షయా శ్రుతిరిత్యర్థః॥ 7-267-6 యది త్వమపి ఏకమసంహతం బ్రహ్మ కారణం కథం భవేదితి సంశయవానసి తర్హి దీర్ఘకాలసేవనాదినాఽయమర్థో యుక్తేన యోగేన వేదితుం శక్యః॥ 7-267-8 హేతూనామంత్రితే వాపి ధర్మశాస్త్రేణ చోత్తమం ఇతి క.ట.థ.పాఠః॥ 7-267-9 లోకస్య ప్రకాశం ప్రతిపద్యత ఇతి। తత్వాగమసమే రాజన్హేత్వంతగమనే తథేతి చ క.ట.థ.పాఠః॥ 7-267-10 లోకతః సిద్ధిరనుమానం ఆగమపూర్వః శిష్టచారశ్చేతి ప్రమాణాని ఏతేషాం మధ్యే కిం ప్రబలమితి ప్రశ్నార్థః॥ 7-267-11 ధర్మస్య ప్రీయమాణస్య బలవద్భిర్మహాత్మభిః ఇతి, కాలే విపరివిద్యత ఇతి చ క.ట.థ.పాఠః॥ 7-267-12 వృత్తం శిష్టాచారః॥ 7-267-13 నిందంతి వృత్తం। తేషు ప్రత్యక్షానుమానాచారేషు॥ 7-267-14 అతృప్యంతో నిత్యం సోత్కంఠాః। ఆగమజన్యా బుద్ధయో యేషాం తే। పరం శ్రేష్ఠం ప్రమాణమిత్యన్వయః॥ 7-267-16 వృత్తం శీలం। ఆచారః శౌచాదిః। కారణం వేదః। త్రయం మిలిత్వా ఏకో ధర్మః। స ధర్మః సాధానీయ ఇత్యర్థః। యేనైషాం భిద్యతే వృత్తం యజ్ఞస్వాధ్యాయకర్మభిః। మూలావారస్తు సాధూనాం యజ్ఞస్వాధ్యాయవృత్తత ఇతి క.ట.థ.పాఠః॥ 7-267-19 హే రాజన్, యద్యేవం ధర్మత్రయం మన్యసే తన్నేతి శేషః। కింతు హ్రియమాణస్యైకస్యైవ ధర్మస్య త్రిధా త్రిప్రకారా విచారణా। ఏకఏవ ప్రమాణత్రయుసంవాదేన పరీక్షణీయ ఇత్యర్థః॥ 7-267-20 త్రిధేత్యస్య వ్యాఖ్యానం ఏకఏవేతి। త్రయాణాం ప్రమాణానాం పృథక్త్వే ప్రత్యేకం స్వాతంత్ర్యేణ ధర్మప్రతిపాదకత్వే మమ బుద్ధిర్న చ। ఏవమేవ విజానీహి ఇతి క.ట.థ.పాఠః॥ 7-267-22 అశంకీ శంకాశూన్యః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.